-:గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్:-
వికలాంగుల బ్యాక్లాగ్ గ్రూప్ 4 మరియు గ్రూప్ ఫోర్ కాని ఉద్యోగాల నియామకం కొరకు దిగువ ఇవ్వబడిన అటువంటి నిర్మిత ప్రొఫార్మా లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజుల లోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు ఈ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయం అదిలాబాదులో దాఖలు చేయడం.
- తేదీ 17 2020 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండరాదు.
- అభ్యర్థులు తాము దరఖాస్తుతోపాటు విద్యార్హతలు పుట్టిన తేదీ టెక్నికల్ ఇతర అర్హతలు మరియు ఎంప్లాయిమెంట్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వవలెను.
- దరఖాస్తు జత పరిచే ధ్రువపత్రాలను గెజిటెడ్ అధికారి చే అటెస్టేషన్ చేయించాలి లేని జిరాక్స్ కాపీలు అంగీకరించడం
- దరఖాస్తుతో పాటు ఇటీవల రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్ ను జతపరచాలి ఫోటో గ్రాఫ్ పైన ముందు భాగంలో అభ్యర్థి సంతకం చేయాలి ఒకటి దరఖాస్తుకు అతికించాలి మరొకటి పిన్ చేయాలి.
- సెక్స్ 4 నుండి 10వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్ జతపరచాలి పాఠశాలలో చదివిన సర్టిఫికెట్ నివాస ధ్రువీకరణ పత్రాలు జతపరచాలి.
- ప్రకటనలో పేర్కొన్న విధంగా ఉద్యోగాలకు సూచించిన విద్యార్హతలకు సంబంధించిన ఐదో తరగతి స్టడీ సర్టిఫికేట్ మరియు ఉత్తీర్ణత మార్కుల జాబితాను తప్పక రావలెను తిరస్కరించబడిన ధ్రువీకరణ పత్రాలు కూడా చేయాలి.
👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
♦️To subscribe my YouTube channel : CLICK HERE
👉 Notification PDF:- Click here
0 Comments