*GHMC ఎన్నికల్లో పోస్టల్ ‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోండి..


*GHMC ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోండి..!*

                 


*కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. 80 ఏళ్లు దాటిన ఓటర్లు, దివ్యాంగులు, నవంబర్‌ 1 తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం   దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి డీఎస్‌ లోకే్‌షకుమార్‌ సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్లను వారి చిరునామాలకు పంపిస్తామని చెప్పారు.*

*👉దరఖాస్తు చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి*

Official website link:- Click here


0 Comments