అంకగణితము (Arithmetic) TET TRT Special Important
దూరమానము💥
👉దూరములను లేదా పొడవులను కొలుచుటకు ప్రమాణ ఒక మీటరు.
👉100 సెం.మీ. =1 మీటరు
⚡మీటరుకన్నా పెద్ద ప్రమాణములు⚡⚡
👉10మీటర్లు =1 డెకా మీటరు
👉10డెకా మీటర్లు = 1 హెక్టా మీటరు
👉10 హెక్టా మీటర్లు 1 కిలో మీటరు
👉1 కిలో మీటరు= 1000 మీటర్లు
👉1 మీటరు =1000మిల్లీ మీటర్లు
⚡⚡మీటరుకన్నా చిన్న ప్రమాణములు⚡⚡
👉1 మీటరు= 10డెసి మీటర్లు
👉1డెసిమీటరు =10 సెంటీ మీటర్లు
👉1సెంటిమీటరు = 10మిల్లీ మీటర్లు
💥2. తులామానము (భారమానము)💥
👉బరువును తూచుటకు ప్రామాణిక కొలత గ్రాము. బరువును ఒక పూర్ణాంకంచే భాగించిన బరువే వచ్చును. తులామానంలో అతిచిన్న ప్రమాణం మిల్లీ గ్రాము.
👉ఒక కిలో గ్రాము =10హెక్టా గ్రాములు
=100 డెకా గ్రాములు
= 1000గ్రాములు
= 10,000 డెసీ గ్రాములు
= 1,00,000 సెంటీ గ్రాములు
= 10,00,000 మిల్లీ గ్రాములు
👉ఒక హెక్టా గ్రాము = 10 డెకా గ్రాములు
=100 గ్రాములు
=1,000 డెసీ గ్రాములు
= 10,000 సెంటీ గ్రాములు
= 10,00, 000 మిల్లీ గ్రాములు
👉ఒక డెకా గ్రాము = 10 గ్రాములు
= 100 డెసీ గ్రాములు
= 1,000 సెంటీ గ్రాములు
= 10,000 మిల్లీ గ్రాములు
👉ఒక గ్రాము = 10 డెసీ గ్రాములు
= 100 సెంటీ గ్రాములు
= 10,000 మిల్లీ గ్రాములు
👉ఒక డెసి గ్రాము =10 సెంటీ గ్రాములు
= 100 మిల్లీ గ్రాములు
👉ఒక సెంటి గ్రాము =10 మిల్లీ గ్రాములు
👉ఒక క్వింటాల్ = 100 కిలో గ్రాములు
👉10 క్వింటాళ్ళు = 1 మెట్రిక్ టన్ను
👉ఒక మెట్రిక్ టన్ను = 1000 కిలో గ్రాములు
💥3.భారత ద్రవ్యమానము💥
👉 ద్రవ్యమానం అనగా డబ్బు లెక్కించుట. దీనికి ప్రమాణంగా రూపాయిని తీసికుంటాం.
1 రూ. = 100 పైసలు
1 అర్థరూపాయి = 50 పైసలు
పావలా = 25 పైసలు
ముప్పావలా = 75 పై
- కొంత డబ్బును ఒక సంఖ్యచే భాగించిన భాగఫలం కూడ డబ్బే.
ఉదా : 100 రూ. ÷ 10 = 10 రూ.
కొంత డబ్బును డబ్బుచే భాగించిన భాగఫలం సంఖ్య.
ఉదా : 100రూ. ÷ 10 రూ. = 10
- సాధారణంగా వాడుకలో నున్న నాణేలు
50 పై, 1 రూ., 2 రూ., 5 రూ. 10 రూ
1రూ. 2రూ.
5 రూ. 10 రూ.
20 రూ. 50 రూ.
100రూ. 200 రూ.
500 రూ. 2000 రూ.
👉ద్రవ్యమానంలో సంకలన, వ్యవకలన, గుణకార, భాగహార ప్రక్రియలు ఏర్పరచవచ్చు.
💥4.కొలమానం💥
👉కొలమానములో ప్రమాణం లీటరు. ఈ మానములో మిక్కిలి పెద్ద ప్రమాణము కిలో లీటరు.
👉మిక్కిలి చిన్న ప్రమాణం మిల్లీ లీటరు.
👉ఒక కిలో లీటరు = 10 హెక్టా లీటర్లు
= 100 డెకా లీటర్లు
= 1,000 లీటర్లు
= 10,000 డెసీ లీటర్లు
= 1,00,000 సెంటీ లీటర్లు
= 10,00,000 మిల్లీ లీటర్లు
👉ఒక హెక్టా లీటరు = 10 డెకా లీటర్లు
= 100 లీటర్లు
= 1,000 డెసీ లీటర్లు
=10,000 సెంటీ లీటర్లు
=10,00, 000 మిల్లీ లీటర్లు
👉ఒక డెకా లీటరు = 10 డెసీ గ్రాములు
= 100 డెసీ లీటర్లు
= 1,000 సెంటీ లీటర్లు
= 10,000 మిల్లీ లీటర్లు
👉ఒక లీటరు = 10 డెసీ లీటర్లు
= 100 సెంటీ లీటర్లు
= 1,000 మిల్లీ లీటర్లు
👉 ఒక డెసీ లీటరు = 10 సెంటీ లీటర్లు
= 100 మిల్లీ లీటర్లు
👉ఒక సెంటీ లీటరు = 10 మిల్లీ లీటర్లు.