Current Affairs for all competitive exams

*🔥కరెంట్ అఫైర్స్ for all competitive exams🔥* 


1.మానవతా వాదులకు ఇచ్చే  గుల్బెంకియన్    బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు?

Ans : - గ్రేటా థన్బర్గ్

2.పెడ్రో  కారిడియానో  తర్వాత వాల్టర్ రోజర్ మార్టూస్ రూయిజ్  ఏ దేశ ప్రధానిగా విజయం సాధించారు?

Ans : -పెరూ

3.ఏ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు ?

Ans : -రస్కిన్ బాండ్ 

4.ప్రపంచంలో అడవి రంగంలో అత్యధికంగా ఉపాధి కల్పించిన దేశం ఏది?

Ans : - భారతదేశం

5.జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?

Ans : -అనిల్

6.భారతదేశం మరియు మాల్దీవుల మధ్య మొట్టమొదటి ప్రత్యక్ష కార్గో ఫెర్రీ సేవ భారతదేశంలోని ఓడరేవులు మాల్దీవుల ఓడరేవు తో కలుపుతుంది?

Ans :- టూటీ కోరిన్ పోర్ట్ మరియు కొచ్చిన్ పోర్ట్ .

7.పోషకాహార లోపం నియంత్రించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖతో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది ?

Ans : -మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

8.పాల్ హారీష్ ఫెలో గుర్తింపు రోటరీ ఫౌండేషన్ ఇటీవల ఎవరినీ గౌరవించింది?

Ans : - palaniswami  

9.2020 ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు?

Ans : - సిమోనా హాలెప్.

10.ఈ రాష్ట్రంలోని ఇండియన్ నేవల్ అకాడమీ లో ఇండియన్ నేవీ తన అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించింది ?

Ans : -కేరళ.

Current Affairs Free online test link :-👇👇👇👇

https://pskeducation123.blogspot.com/2021/01/current-affairs-free-online-test-2.html

TET psychology Free online test 4 link :- 👇👇👇👇

https://pskeducation123.blogspot.com/2021/01/ts-tet-psychology-free-online-test-4.html

 join in telegram group :- 

https://t.me/pskeducation

0 Comments