Indian institute of technology recruitment notification

Indian institute of technology recruitment notification 

పర్మినెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ :- 

♦️ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీ నగర్ నుండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

👉ఈ ఉద్యోగాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

👉ఈ నోటిఫికేషన్ లో చాలా రకాల ఉద్యోగాలు కలవు . 

👉ఇవి కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మినెంట్ ఉద్యోగాలు.

 👉ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారాన్నిపిడిఎఫ్ ను కింద లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది.

 👉లింకు ఉపయోగించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూడండి.

అప్లికేషన్ చేయు విధానం ఆన్లైన్లో 

ప్రారంభ తేదీ 13 జనవరి 2021 

అప్లికేషన్ ముగింపు తేదీ 25 జనవరి 2021

నోటిఫికేషన్ పిడిఎఫ్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి .👇👇👇👇

               Click here


0 Comments