Manage recruitment 2020, వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

 

వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

National institute of agriculture extension managementనుండి 5 రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది.

👉ఈ ఉద్యోగాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

👉అప్లై చేసుకునే విధానం :- ఆన్లైన్లో

ఈ పరీక్షకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఎంపిక విధానం ఉంటుంది.

 దీనికి సంబంధించిన పోస్టింగ్ కూడా మన రాష్ట్రంలోని హైదరాబాద్ లోనే ఉంటుంది. 👉పూర్తి వివరాలకు కింద ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు పొందగలరు.

ముఖ్యమైన తేదీలు

అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21 జనవరి 2021

👉అర్హతలు, జీతం మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన పిడిఎఫ్  డౌన్లోడ్ చేసుకుని చూడండి.👇👇👇👇👇👇👇

                 Click here




0 Comments