👉తెలంగాణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీచర్స్ ప్రమోషన్స్ కి సంబంధించిన సీనియార్టీ లిస్టు సబ్జెక్టులవారీగా కింద లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సీనియార్టీ లిస్టులో
👉మీ యొక్క వివరాలు సరిగ్గా ఉన్నవో లేవో సరిచూసుకొని క్రింద ఇవ్వబడిన ప్రొఫార్మా పిడిఎఫ్ లింక్ పై టచ్ చేసి ఆ ప్రొఫార్మా ప్రకారం మీ నమోదు కాబడిన ఎటువంటి అర్హతలు కావచ్చు.
👉ఏవైనా అభ్యంతరాలు ఉంటే అందులో నమోదు చేసి సమర్పించగలరు.
0 Comments