Pm kisan 8th installment list released
PM కిసాన్ 8వ విడత లిస్ట్
PM కిసాన్ 8వ విడత లబ్ధిదారుల లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూడండి...
- మీరు క్రింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్ సైట్ పేజీకి వెళ్తారు.
- తర్వాత మీరు మొదట మీయొక్క జిల్లా ను ఎంచుకోండి.
- తర్వాత మీ sub district and block అని ఉన్న చోట మీ మండలాన్ని ఎంచుకోండి.
- అక్కడ మీ యొక్క గ్రామాన్ని ఎంచుకోండి..
- చివరికి get result పైన click చేయండి మీ గ్రామానికి సంబంధించిన లిస్టు వస్తుంది.
8 వ విడత లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
👇👇👇👇👇👇👇👇
0 Comments