Telangana Postal department GDS notification

 Telangana Postal department GDS notification

తెలంగాణ పోస్టల్ శాఖ నుంచి నోటిఫికేషన్. 

         

👉తెలంగాణ పోస్టల్ శాఖ నుండి కేవలం 10th class అర్హతతో నోటిఫికేషన్ విడుదల చేశారు.. దీనికి పదోతరగతి తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. 

👉ఎటువంటి పరీక్ష లేకుండా 10వ తరగతి లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు.. 

👉దీనిలో రెండు రకాల ఉద్యోగాలు కలవు 1.Branch post master, 2.ABPM ఉన్నాయి.. దీనికి పూర్తి నోటిఫికేషన్ PDF లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.


👉అప్లికేషన్ ప్రారంభం 27 జనవరి 2021.

👉అప్లికేషన్ చివరి తేదీ.. 26 ఫిబ్రవరి 2021.


నోటిఫికేషన్ pdf :-  Click here

0 Comments