500+ Job Mela in karimnagar

 500+ Job Mela in karimnagar

జాబ్ మేళ లో 500+ ఉద్యోగాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు తేదీ 6 ఫిబ్రవరి 2020 1 రోజున జిల్లా ఉపాధి కార్యాలయం కరీంనగర్ కార్యాలయంలో 11 రకాల ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

 ఆసక్తి అర్హత గల అభ్యర్థులు హాజరు కాగలరు పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.

Notification PDF :- Click here 

Telegram group link :- https://t.me/pskeducation 

WhatsApp group link :- https://chat.whatsapp.com/BmbtLOGyrbGGol7uQZz0MF

0 Comments