Important Indian polity bits for all competitive exams
1.1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
జ : పి.వి నరసింహారావు.
🎀 2. తన ఎన్నికలకు సంబంధించిన వివాదంలో స్వయంగా కోర్టుకు హాజరైన నటి ఎవరు ?
జ :వి వి గిరి
🎀3.పంజాబ్ నుంచి కొన్ని ప్రాంతాలు విడిపోయి హర్యానా గా ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జ :1966
🎀4. స్పీకర్ పదవి మనం ఏ దేశ స్పీకర్ పదవి రూపొందించుకున్నము ?
జ :రిటర్న్
🎀5.41 ప్రకరణ దేనికి తెలియజేస్తుంది ?
జ :గ్రామ సచివాలయం
🎀6.మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు ?
జ :1986
🎀7.పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే ది ఎవరు ?
జ : స్పీకర్
🎀8.రాష్ట్రపతి కార్యాలయం ఎవరి కాలంలో ప్రారంభమయ్యింది ?
జ :లాల్ బహదూర్ శాస్త్రి.
🎀9.జాతీయ భద్రతా దళం ఎవరి ఆధీనంలో ఉంటుంది ?
జ : విదేశాంగ శాఖ మంత్రి.
🎀10.జాతీయ పోలీస్ అకాడమీ ఎవరి ఆధీనంలో ఉంటుంది?
జ : హోం మంత్రిత్వ శాఖ
🎀11.విద్యా మంత్రిత్వ శాఖ కిందకు ఏది వస్తుంది ?
జ :మానవ వనరుల మంత్రిత్వ శాఖ
🎀12.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఎక్కడ ఉంది ?
జ : న్యూఢిల్లీ
🎀13.హరియట్ కాన్ఫరెన్స్ ఈ రాష్ట్రానికి ?
జ : ఆంధ్ర ప్రదేశ్.
*14.స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేలు ,ఎంపీలను, ఎమ్మెల్సీ ఏ సభ్యులుగా పరిగణిస్తారు ?
Ans: అసోసియేటెడ్ సభ్యులు
15.ప్రస్తుతం మన నిబంధనల మేరకు స్థానిక సంస్థలలోని అధ్యక్షులు?
Ans: పరోక్ష
16. స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు పర్యవేక్షణలో జరుపబడతాయి?
Ans: రాష్ట్ర ఎన్నికల సంఘం
17.సామాజిక అభివృద్ధి పథకాన్ని అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ఏ తేదీన ప్రారంభించారు?
Ans: 2-10-1952
18.బల్వంతరామ్ కమిటీ సిఫార్సు ప్రకారం జిల్లా పరిషత్తు ఒక?
Ans: పర్యవేక్షక సమన్వయ వ్యవస్థ
19.మన దేశంలో ఏ సంవత్సరంలో స్థానిక సంస్థలకు చట్టబద్ధత కల్పించారు?
Ans: 1993
20.అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యం దీనికి సంబంధించింది?
Ans: పంచాయతీ రాజ్
21. డ్వాక్రా వారికి సంబంధించిన పథకం ?
Ans: మహిళలు .
22.మొఘలుల కాలం నాటి స్థానిక పాలన నుంచి అబ్దుల్ ఫజల్ ఈ గ్రంథంలో వివరించారు ?
Ans: అయినిఐ అక్బర్
23 .రాజ్యాంగంలోని 243 ఏ అధికరణం పంచాయతీ వ్యవస్థలో దేని గురించి తెలియజేస్తుంది?
Ans: గ్రామ సభ
24 .గ్రామసభ అనేది ?
Ans: గ్రామ సభ్యులు చట్టసభ.
25 .పంచాయతీరాజ్ వ్యవస్థ లోని మహిళా రిజర్వేషన్ ?
Ans: రొటేషన్
26 .73వ రాజ్యాంగ సవరణ బిల్లును రచించినవారు?
Ans: నాథూరామ్ కమీటీ.
0 Comments