Property tax details in WhatsApp
వాట్సాప్ లో ఆస్తి పన్ను వివరాలు
ఆస్తిపన్నుల వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేసేందుకు తెలంగాణ ఈ-పట్టణ సేవలు పేరుతో పరపాలకశాఖ కొత్త సేవలను ప్రారంభించిం ది. 9000253342 నంబరు ఆస్తిపన్ను ఇండెక్స్ నంబర్ (పిన్) లేదా ఇంటి నంబర్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తే సదరు ఇంటికి సంబంధించిన ఆస్తిపన్ను వివరా లను పంపించు నుంది. అలాగే ఈ పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవసరమైన లింక్ లను కూడా పంపించనుంది. ఈ మేరకు పుర పాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శని వారం ఉత్తర్వులు జారీచేశారు
0 Comments