Do you know how to name storms?టౌటే తుపాన్‌కు పేరు పెట్టిన దేశం ఏది?


Do you know how to name storms?

తూఫాన్ లకు పేరు ఎలా పెడతారో తెలుసా?


 టౌటే తుపాన్‌కు పేరు పెట్టిన దేశం ఏది?



*👉కరోనావిజృంభనకు తోడు తుపాను ‘టౌటే’ తీర రాష్ట్రాలను వణికిస్తోంది.


 👉టౌటే అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ మే 16న ప్రకటించింది.


👉మే 18న గుజరాత్ లోని పోరుబందరు–మహువ మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. 


👉అరేబియా సముద్రంలో అల్పపీడనం తీవ్రమై తుపానుగా మారిన విషయం తెలిసిందే.


👉 టౌటే కారణంగా కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.*


*👉పేరు పెట్టిన దేశం మయన్మార్‌...*


*▪️👉టౌటే అంటే బర్మీస్‌ భాషలో గెకో... ‘గట్టిగా అరిచే బల్లి’ అని అర్థం. 


👉ప్రస్తుతం తుపాన్‌కు మయన్మార్‌ దేశం పెట్టిన పేరిది.


 👉మయన్మార్‌ ఎందుకు పెట్టింది అంటే... ఈసారి వాళ్ల వంతు కాబట్టి. 


👉వరల్డ్‌ మెట్రోలాజికల్‌ ఆర్గనైజేషన్‌/ యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఏషియా అండ్‌ ది పసిఫిక్‌ ప్యానెల్‌తుపాన్లకు పేర్లు పెడుతుంది. 


👉ఈ ప్యానెల్‌లోని 13 దేశాలు ఏషియా– పసిఫిక్‌ ప్రాంతంలో వచ్చే తుపాన్లకు వంతులవారీగా పేర్లు పెడుతుంటాయి.


👉 దీంట్లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్‌ దేశాలున్నాయి. 


👉ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున సూచిస్తాయి. 


👉ఇలా వచ్చిన మొత్తం 169 పేర్ల నుంచి తుపాన్లకు రొటేషన్‌ పద్ధతిలో ఆయా దేశాల వంతు వచ్చినపుడు.. 


👉వారు సూచించిన పేర్ల నుంచి ఒకటి వాడుతారు.


👉 కిందటి ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుపానుకు ‘నిసర్గ’గా బంగ్లాదేశ్‌ నామకరణం చేసింది.


👉 వాతావరణ శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ బృందాలు, సాధారణ ప్రజానీకం ప్రతి తుపాన్‌ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఈ పేరు ఉపకరిస్తుంది.

-----------------------------------------------

 👉In addition to the corona boom, hurricane ‘Toute’ is pounding the coastal states.


👉On May 16, the Indian Meteorological Department announced that Ooty had become the most severe storm.



👉It is likely to cross the border between Porbandar and Mahua in Gujarat on May 18.


👉It is known that the low pressure in the Arabian Sea intensified and turned into a hurricane.


👉 Coastal areas of Kerala, Goa, Karnataka, Maharashtra and Gujarat are being affected by the storm. *



* 👉Named country Myanmar‌ ... *



*👉 Toute means gecko in Burmese ... ... ‘loud lizard’.


👉Myanmar is the name given to the current hurricane by Myanmar.


👉That is why 'Myanmar' put ... because this time it is their turn.


👉The World Meteorological Organization / United Nations Economic and Social Commission for Asia and the Pacific nominates panels.


👉The 13 countries in the panel are named in batches for hurricanes in the Asia-Pacific region.


👉This includes India, Bangladesh, Myanmar, Pakistan, Maldives, Oman, Sri Lanka, Thailand, Iran, Qatar, Saudi Arabia, UAE and Yemen.


👉These 13 countries represent 13 names each.


👉Out of a total of 169 names received in this way, when the respective countries received their share in the form of rotation for hurricanes.


👉They use one of the suggested names.


‌ 👉Last year, Bangladesh named the hurricane in the Arabian Sea 'Natural'.


👉 The name helps meteorologists, disaster management teams, and the general public to identify each storm individually.


0 Comments