Telugu Words test
మనమందరం 10వ తరగతి వరకు తెలుగును చదివాము.
ఇప్పుడు ఆ తెలుగుకు పరీక్ష.
ఒక్క 10 నిమిషాలు కేటాయించండి.
కింది లింక్ ని ఓపెన్ చేసి పరీక్ష వ్రాయండి. చీటింగ్ చేయవద్దు.
👉ఇవ్వబడిన రెండు పదాలలో ఒకదానిని select చేసి పైన కనిపించే next (➡️) బటన్ నొక్కండి.
👉 చివరి ప్రశ్న వరకు అనుసరించండి..
👉చివరగా మీ స్కోర్ తెలుసుకోండి..
ఇందులో మార్కులు తక్కువచ్చాయని సిగ్గు పడాల్సిన పని లేదు.
అందరూ ప్రయత్నించి.
మన భాష మనకు గుర్తు వుంది లేనిది తెలుసుకోండి.
👇👇👇
0 Comments