1st Class to P.hd all competitive and academic books in one place

 

1st Class to P.hd all competitive and academic books in one place


*ముఖ్యమైన సమాచారం.*

*1వ  తరగతి నుంచి P.hd వరకు అన్నిరకాల పుస్తకాలు.*

*కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు..*
*ఓ గ్రంథాలయం ఉన్నట్టే*

*దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ*

*70కి పైగా భాషల్లో… కోటికి పైగా ఈ–పుస్తకాలు*

►  *2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్‌*

►  *లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు*

►  *రాతప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు*

►  *18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు*

►  *33 వేలకు పైగా గత ప్రశ్నాపత్రాలు*

*విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు తమకు కావాల్సిన భాషలో డిజిటల్‌ పుస్తకాలను చదువుకోవచ్చు.  ఇంగ్లిషే కాదు.. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.*

👇👇
Click here

*ఈ post useful అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.*

🙏🙏🙏🙏🙏

0 Comments