Indian coast Guard Assistant Recruitment Notification 2021
గ్రూప్ -A గెజిటెడ్ ఉద్యోగాలు
👉Indian coast Guard నుండి Assistant commandant general duty and technician కు సంబంధించి Notification విడుదల చేశారు.
👉ఇందులో 2 రకాల ఉద్యోగాలు కలవు.
1).జనరల్ డ్యూటీ కి సంబంధించి అదేవిధంగా 2).Technician ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి.
👉వీటికి రెండు(Ap, TS) తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
👉Notification link 👇👇👇
👇👇👇
0 Comments