DEEKSHA app -useful to teachers and students

DEEKSHA app -useful to teachers and students


-:దీక్ష యాప్-విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపయోగం:- 

           

   
♦️దీక్ష యాప్ ద్వారా 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకోవచ్చు. మరియు వీడియోలు చూడొచ్చు.



♦️దేశవ్యాప్తంగా అన్ని బోర్డుల classes వినొచ్చు.



♦️తెలంగాణ బోర్డు ద్వారా ఉండే సిలబస్ చదువుకోవచ్చు మరియు వినవచ్చు. వీడియో రూపంలో కూడా చూడవచ్చు.



♦️ఇది అన్ని languages లో కలదు. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు వినవచ్చు.



♦️ఈ App కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడేలా   రూపొందించారు.



♦️దేశంలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు అన్ని రాష్ట్రాల డిజిటల్ పాఠాలను ఒక వేదిక పరిధిలోకి తీసుకువచ్చి పరస్పరం జ్ఞానాన్ని పంచుకోవాలన్న లక్ష్యంతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో 2017 లో ఈ యాప్ ను రూపొందించారు.



♦️ఈ app వినియోగంలో తెలంగాణ 21వ స్థానంలో కలదు.


♦️ App లింక్ కింద ఇచ్చాను.


♦️ డౌన్లోడ్ చేసుకొని ప్రతి విద్యార్థికి దీన్ని షేర్ చేయగలరు.👇👇👇
👇👇👇👇👇
0 Comments