Telangana panchayat secretary district wise selection list released
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెలక్షన్ లిస్టు మరొక జిల్లాలో విడుదల
👉తెలంగాణలో 2018 లో జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీ పరీక్ష ఫలితాలు జిల్లాల వారీగా విడుదలయ్యాయి.
👉వీటికి సంబంధించిన ఫలితాలు జిల్లాల వారిగా మొదటి లిస్టులు విడుదలయ్యాయి దాని తర్వాత ఖాళీల ఆధారంగా మళ్లీ సెకండ్ లిస్టు లిస్టు లిస్టు ఈ విధంగా జిల్లాల వారీగా విడతలవారీగా జాబితాలు విడుదలయ్యాయి.
👉ఇప్పుడు తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మరొక లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది ఆ లిస్టులో 1:5 ప్రకారం మొత్తంగా 70 మందిని ఎంపిక చేయడం జరిగింది.
👉వీరికి సంబంధించినటువంటి ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 21న Certificate Verification on 21.06.2021 at 9.30 AM at District Panchayat Resource Centre, Behind Zilla Praja Parishad, Adilabad.నందు జరుగుతుంది.
👉కాబట్టి ఎవరైతే ఎంపికైన టువంటి అభ్యర్థులు వారి ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్లు జిరాక్స్ పత్రాలను కూడా వారితో పాటు తీసుకువెళ్లి సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో పాల్గొనండి.
👉అయితే ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో కింది లింకును క్లిక్ చేసి జాబితాను డౌన్లోడ్ చేసుకుని తెలుసుకోండి.
0 Comments