KVS ADMISSIONS SELECTED PROVISINAL LIST
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. జూన్ 23న 1stక్లాస్ provisional list విడుదల.
Kendriya Vidyalaya Sangathan (KVS) జూన్ 23 న 1st Class ప్రవేశానికి మొదటి తాత్కాలిక జాబితాను విడుదల చేయనుంది.
ఈ list April నెలలోనే విడుదల కావాల్సి ఉండగా Covid-19 కారణంగా postpone చేయడం జరిగింది .
రెండవ జాబితా జూన్ 30 తేదీన, అదేవిధంగా మూడవ జాబితా జూలై 5తేదీన విడుదల కానున్నట్లు కేవియస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Unreserved seats భర్తీ జులై 2 నుండి జులై 6 వరకు చేపట్టనున్నారు.
రెండవ తరగతి ప్రవేశానికి సవరించిన షెడ్యూల్‌ను కూడా kvs విడుదల చేసింది.
Selected candidates list జూన్ 25 నుండి 30వ తేదీ వరకు విడుదల చేయనుంది.
Kvs క్లాస్ 1 అడ్మిషన్స్ 2021: అవసరమయ్యే పత్రాలు.
కేంద్రీయ విద్యాలయాలలో ప్రవేశ ప్రక్రియ కోసం ఈ క్రింది పత్రాలు అవసరం అవుతాయి.
👉Self-certification registration form with photo.
Date of birth Certificate
Certificate of Evidence
ెల్Self Attested Documents
Residency Certificate
Service Certification (if applicable)
'Appointment letter' (if applicable)
'Latest Pay Slip '(if applicable)
Certificate of Disability (if applicable)
0 Comments