TS SSC MEMOs 2021 download

 

💥 TS SSC MEMOs 2021 download💥*


         

👉ఈ క్రింది లింక్ ను ఉపయోగించి  2021 మే 10వ తరగతి వారి మెమో పొందవచ్చు.



👉SSC మెమోను క్రింది సూచనలు పాటించి డౌన్లోడ్ చేసుకోగలరు.👇👇👇

👇👇👇👇



1). ఈ క్రింద ఇవ్వబడిన లింకును  క్లిక్ చేయగానే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.



2). తర్వాత అక్కడ ఇచ్చినటువంటి బాక్సులో జిల్లా కి ఎదురుగా జిల్లా పేరు, స్కూల్ పేరు ఎదురుగా స్కూల్ పేరు, మీ పేరు ఎదురుగా మీ పేరును, తర్వాత డేట్ అఫ్ బర్త్ కి ఎదురుగా డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ ని క్లిక్ చేయాలి.



👉SSC మెమోను క్రింది లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.👇👇👇

👇👇👇

Click here

0 Comments