Labour Insurance and it's benefits
లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి.
➡️ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప..
➡️కూలీలతో పాటు అందరు అర్హులే..
➡️తెల్ల రేషన్ కార్డు తప్పని సరి....
➡️ఏడాదికి రూ 22 మాత్రమే
➡️5 స0|| రాలు_ _ఒకేసారి చెల్లించాలి, కేవలం 110/-రూ..||మాత్రమే
-:అవగాహన పెంచుకుందాం
అందరికీ చేరేలా చేయండి:-
1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు.
2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.
3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయాలి.
4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.
-:ప్రయోజనాలు:-
5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్.
6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-
7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,
8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.
9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.
➡️ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.
➡️అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,,అన్నమాట.
➡️వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరిని చేర్పించండి.
➡️ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.
➡️కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్)MPDO/MRO గార్లను సంప్రదించండి.
✍️ చివరగా ఒక్క మాట:-
ఈ పథకంలోకి చాలామంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు.
➡️అది కానే కాదు.తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే...
🙏మీ అందరికీ విన్నపము జోక్స్, కార్టూన్లు పంపే బదులు ఈ Msg పంపితే జనం అందరూ తెలుసుకుంటారు.🙏🙏
➡️మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయె వాటన్నిటికీ send చేయండి (or) ఈ Msg ని కనీసం 3 Groups కు పంపించండి.
🙏చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు.50 నుండి 60 స0|| రాల లోపు చనిపోతున్నారు.🙏
0 Comments