PRC fixation online calculator
పి ఆర్ సి కి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
➡️ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో సహా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులందరికీ 30% ఇంక్రిమెంట్ ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ప్రకటన కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
➡️పెంచిన పిఆర్సి వేతనాన్ని ఈ నెల నుంచే అమలు చేయాలని అదేవిధంగా మానిటరీ బెనిఫిట్, క్యాష్ బెన్ఫిట్స్ ని ఏప్రిల్ 1 2020 నుండి ఇ మరియు క్యాష్ బెనిఫిట్ ని ఏప్రిల్ 1 2021 నుంచి నోషనల్ బెనిఫిట్ ని జులై 1 2018 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
➡️వీటికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
➡️పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో అదేవిధంగా కేజీబీవీ ఉద్యోగినులకు ప్రసూతి సెలవులను 180 కి పెంచడం జరిగింది.
➡️దాంతోపాటు హెచ్ఆర్ఏ మీద ఉన్నటువంటి పరిమితిని కూడా తొలగించాలని క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది.
➡️బకాయిల చెల్లింపు, హెచ్ఆర్ఏ వంటి విషయాలపై జీవోలు విడుదల అయిన తర్వాతనే పూర్తి స్పష్టత వస్తుంది
🔷to View PRC Pay Fixation Calculator
Click here
🔷 to View Your 12 Months PRC ARREARS
🔷to Check Your Pay Slip as on July 2018
0 Comments