TS latest outsourcing jobs notification 2021

TS latest outsourcing jobs notification 2021


TS లో  3000 ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 


👉తెలంగాణ వైద్య శాఖలో 3000 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.



👉ఈ ఉద్యోగాలను వైద్య కళాశాలల్లోనూ నర్సింగ్ కళాశాలల్లోనూ ఔట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.



👉తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 7 మెడికల్ కళాశాలలో 2135 పోస్టులు అదేవిధంగా నర్సింగ్ కళాశాలలో 900 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.



👉ఇక పోస్టుల విషయానికి వస్తే 7 వైద్య కళాశాలలో 33 విభాగాలకు సంబంధించి స్టోర్ కీపర్లు. డాటా ఎంట్రీ ఆపరేటర్. లు రికార్డు క్లర్క్ లు, రికార్డు అసిస్టెంట్లు, అసిస్టెంట్లు డ్రైవర్స్, వార్డ్ బాయ్స్, స్టెనో టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్లు ,కార్పెంటర్ లు ఇలా పలు రకాల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.



👉ఇక 15 నర్సింగ్ కళాశాలలో పోస్టుల విషయానికి వస్తే టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ ,ఎలక్ట్రీషియన్ అటెండర్, డ్రైవర్స్, వాచ్ మెన్స్, ల్యాబ్ అసిస్టెంట్, కుక్,  కిచెన్ బాయ్స్, స్టోర్ కీపర్ లాంటి పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అనుమతి ఇచ్చింది.



👉జిల్లాల వారీగా పోస్టుల వారీగా ఖాళీల వివరాలను చూడడానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి 👇👇👇

👇👇

Official G.o pdf 

Official G.O pdf 2


0 Comments