TSSPDCL JACO court case date
TSSPDCL JACO court case update
జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ కోర్టు కేసు మళ్ళీ అక్టోబర్ 26'2021 కు వాయిదా పడింది....
నెక్స్ట్ update కింది సూచనలు పాటించి చూడండి....👇👇
👉 కింద ఇచ్చిన లింకు క్లిక్ చేయడం ద్వారా హైకోర్టు అఫిషియల్ వెబ్సైట్ లోకి ప్రవేశిస్తారు..
👉స్క్రీన్ పైన కనిపించే box లో case type దగ్గర WP అని,
👉case number దగ్గర 5676 అని,
👉year దగ్గర 2020 అని type చేసి,
👉అక్కడ ఉన్న captcha ను యధాతథంగా అక్కడ ఉన్న box లో type చేసి
submit button క్లిక్ చేస్తే
👉case కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి.
👉లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 👇👇👇👇
0 Comments