How to download pahani and 1B details in dharani portal telangana


How to download pahani and 1B details in dharani portal telangana

ధరణి పోర్టల్ తెలంగాణలో పహాని మరియు 1 బి వివరాలను ఎలా డౌన్‌లోడ్ చేయాలి

           

👉ధరణి పోర్టల్లో మీ భూమి యొక్క పహాని మరియు 1B ని కింది సూచనలను అనుసరించి  పొందండి..



👉 మీ భూమి పహని మరియు 1B వివరాలు ధరణిలో తెలుసుకోవాలి అంటే మొదటగా మీరు క్రింద ఇచ్చిన Dharani portal  పైన క్లిక్ చేయండి.. మీరు  ధరణి అధికారిక వెబ్సైట్ లోకి వెళ్తారు.




👉అక్కడ మీరు రెండు విధాలుగా వివరాలను తెలుసుకోవచ్చు.

 1).ఒకటి మీ యొక్క సర్వే నెంబర్ ద్వారా.. 2).మరొకటి మీ యొక్క పాస్ బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా.. . 




👉మీరు మీ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. 



👉మీరు పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఇంగ్లీష్ అక్షరాలను & మీ ఆధార్ కార్డు చివరి  నాలుగు అంకెలు enter చేసి  చివరకు  FEATCH పైన క్లిక్ చేయండి.




.👉 ఇప్పుడు మీకు రెండు డాక్యుమెంట్స్ చూపిస్తాయి.

 1).ఒకటి land details,

2).  ROR పహని చూపిస్తుంది.




👉ఇక్కడ క్లిక్ చేసి మీ భూమి వివరాలు తెలుసుకోండి.👇👇👇

Dharani portal

0 Comments