How to Know your Adhaar card linked to your Bank account
మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో ఈ విధంగా తెలుసుకోండి.
👉ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించిన డబ్బు నేరుగా Account లోకి జమ అవుతున్నాయి.
👉 డబ్బులు మీ అకౌంట్ లోకి జమ కావాలి అంటే తప్పనిసరిగా మీ ఆధార్ లింక్ మీ అకౌంట్ తో జత చేసి ఉండాలి.
👉ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ లింకు జతచేయబడినదో లేదో తెలుసుకోవడానిక క్రింద ఇచ్చిన Click here అనే button పైన క్లిక్ చేయండి.
👉మీరు అధికారిక ఆధార్ వెబ్సైట్ కి వెళ్తారు.
- 👉అక్కడ మొదటగా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ కు OTP వస్తుంది.
- 👉 (మీ ఆధార్ నెంబర్ కు లింకు అయిన ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది)
- 👉అదేవిధంగా అక్కడ ఇచ్చిన ఇంగ్లీష్ Capcha కోడ్ కూడా టైప్ చేసి OTP కూడా సబ్మిట్ చేయండి.
- 👉మీకు అక్కడ మీ ఆధార్ నెంబర్ ఈ బ్యాంకు తో లింక్ వుందనేది చూపిస్తుంది.
- 👉లేకుంటే మీకు inactive అని చూపిస్తుంది.
- ఇటువంటి సమయంలో మీరు మీ యొక్క ఆధార్ కార్డు Xeroxను సంబంధిత బ్యాంకులో ఇచ్చి EKYC చేసుకోవాలి.
- కొంతమందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉన్నవారు తెలుసుకోవాలంటే మీరు ఆ బ్యాంకు వెళ్ళవలసి ఉంటుంది.
- 👉ఇక్కడ మాత్రం ఒక ఆక్టివ్ బ్యాంక్ మాత్రమే తెలుస్తుంది.
- కింద ఇచ్చిన LINK క్లిక్ చేసి మీ BANK ACCOUNT కు ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకోండి. 👇👇
-
Click here
0 Comments