Income tax department recruitment 2021

 Income tax department recruitment 2021

Income-tax department లో ఉద్యోగాలు

 Income-tax department నుండి  స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు.



 👉దీనిలో 3 రకాల ఉద్యోగాలు కలవు.

 1).ఇన్స్పెక్టర్ ఆఫ్ టాక్స్ ఆఫీసర్, 

  2).టాక్స్ అసిస్టెంట్ మరియు

 3).మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు కలవు.



 👉మొత్తం ఈ మూడు రకాల ఉద్యోగాల్లో 155 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.



 👉దీనికి సంబంధించి 10th మరియు degree అర్హతతో దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలు కలవు. 



👉పూర్తి వివరాలకు నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూడగలరు .👇👇

Click here

0 Comments