Telangana Anganwadi notification 2021

Telangana Anganwadi notification 2021


తెలంగాణలో అంగన్ వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల


👉తెలంగాణ లోనీ  ఒక జిల్లాలో అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయా ఉద్యోగాలకు సంబంధించి ఒక జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు.



 👉మొత్తం 135 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.



 👉వీటికి టెన్త్ క్లాస్ అర్హతగల మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.


 👉దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు official website link  క్రింద ఇచ్చాను.


 👉డౌన్లోడ్ చేసుకుని చూడండి👇👇👇👇

అంగన్వాడి టీచర్ నోటిఫికేషన్ PDF 


Notification pdf  

Offical website

0 Comments