SSC GD Constable Recruitment 2021
SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2021
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా బిఎస్ఎఫ్ లో 7545 ఉద్యోగాలను , సి ఐ ఎస్ ఎఫ్ విభాగంలో 8464 పోస్టులు SSB లో మూడు వేల 806 పోస్టులను ఐటిబిపి లో 1431 పోస్టులను ఈ విభాగంలో 3785 పోస్టులను ఎస్ఎఫ్ఐ ఈ విభాగంలో 270 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు :- 25271
అర్హత :-
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :- 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి అంటే 1998 ఆగస్టు 2 ముందు 2003 ఆగస్టు ఒకటి తర్వాత జన్మించి ఉండకూడదు.
ప్రభుత్వం నిబంధన ప్రకారం వయస్సు సడలింపు కూడా వర్తిస్తుంది.
ఇంకా ఎన్ సి సి సర్టిఫికెట్ అదనంగా marks కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ సి సి లో C సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు 5 మార్కులు అదేవిధంగా B సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు 3 మార్కులు A సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు 2 మార్కులు ఇస్తారు.
అప్లై చేసే విధానం :- వీటికి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
మొదట రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది.
ఈ రాత పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
దీనిలో వచ్చే ప్రశ్నలు అన్ని పదో తరగతి స్థాయిలో ఉంటాయి.
దీనిలో ఉండే సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుండి ప్రశ్నలు ఉంటాయి.
అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్. దీనిలో అర్హత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లకు సంబంధించి 25 ప్రశ్నలు రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది 30 నిమిషాలు నిర్వహిస్తారు.
దీనిలో అర్హత పొందాలి అంటే జనరల్ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు రిజర్వుడు వర్గాలకు 33 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది .
👉పూర్తి వివరాలకు ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి పేపర్ పిడిఎఫ్ క్లిప్పింగ్ క్రింద ఇవ్వడం జరిగింది.
👉 డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు చూడగలరు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
పురుషులకు కనీసం ఎత్తు 170 సెంటీ మీటర్లు ఉండాలి చాతి 80 సెంటీమీటర్లు ఉండాలి మహిళలకు చూసినట్లయితే 152 సెంటీClick hereమీటర్ల ఎత్తు ఎత్తుకు తగిన బరువును కూడా ఉండాలి.
పురుషులు ఐదు కిలోమీటర్ల 24 నిమిషాలలో పరిగెత్త వలసి ఉంటుంది మహిళలు 1.6 దూరాన్ని ఎనిమిది నిమిషాలలో పూర్తి చేయవలసి ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం :-
దరఖాస్తులు ప్రారంభం:- జులై 17 2021
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఆగస్టు 31 2021
Official nitification pdf :-
👉 SSC GD ప్రీవియస్ పేపర్స్ :-👇👇
👇👇👇
0 Comments