IDBI Bank Recruitment 2021
IDBI లో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్
💥ముంబైలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI )ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.💥
👉ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు డిగ్రీ పాస్ అయి ఉండాలి.
👉 మరియు డిగ్రీలో 50 శాతం మార్కులతో టి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉ఈ పోస్టులకు సంబంధించి జీతం మొదటి సంవత్సరంలో 29,000 రెండవ సంవత్సరంలో 31000 మరియు మూడో సంవత్సరంలో 34,000 ఉంటుంది.
👉ఈ పోస్టులను 3 సంవత్సరాల ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
👉వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
👉పరీక్ష 150 మార్కులకు ఉంటుంది పరీక్షలో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
👉పరీక్ష మొత్తం 90 నిమిషాలలో రాయవలసి ఉంటుంది.
👉పూర్తి వివరాల కోసం క్రింది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడగలరు
👉Click here to get the notification PDF👇👇👇
0 Comments