తెలంగాణ ఉద్యోగ, ఉపాద్యాయ, పెంఛనర్లకు శుభవార్త...!

*తెలంగాణ ఉద్యోగ, ఉపాద్యాయ, పెంఛనర్లకు శుభవార్త...! జూన్ నెల నుండి పూర్తి జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి ఆర్థిక మంత్రి అంగీకారం.* ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక పక్షాన ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ హరీష్ రావు గారిని ఈ రోజు...