వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం

వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం. 👉ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం.👉భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.పురాణాల్లో వినాయకచవితి గురించి కొన్ని కథలున్నాయి.👉పూర్వం గజరూపం కల గజాసురుడు అనే రాక్షసుడు...