🔥TS: రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోండిలా!🔥
తెలంగాణలో మూడునెలల తరువాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైకోర్టు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌ల బుకింగ్‌ను తప్పనిసరి చేసింది. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనుండగా అందుకోసం స్లాట్‌ల బుకింగ్ కొనసాగుతోంది. సంబంధిత శాఖ వెబ్‌సైట్ ద్వారా స్లాట్‌లను పొందవచ్చు. పౌరులకు, బిల్డర్‌లకు విడిగా లాగిన్ సదుపాయం కల్పించారు. స్లాట్‌ల బుకింగ్‌తో పాటు ఇతర సేవలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
♦️స్లాట్ బుకింగ్ ఇలా...♦️
*👉రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ https://registration.telangana.gov.in/ ద్వారా స్లాట్‌లను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. వెబ్‌సైట్‌లో బుక్ యువర్‌స్లాట్‌ను క్లిక్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేయటం ద్వారా ఆ సదుపాయాన్ని పొందవచ్చు. ముందుగా పోర్టల్‌లో మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, కాప్చా నమోదుచేయాలి. అక్కడనున్న స్లాట్ బుకింగ్ లింక్‌ను క్లిక్ చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది. సేల్, మార్ట్‌గేజ్, గిఫ్ట్ లావాదేవీలు ఎంచుకునే వీలు ఉంటుంది. ఆస్తి వివరాలు, ఆస్తి ఉన్న ప్రాంతం, జిల్లా సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల వివరాలు నమోదు చేయాలి. తదుపరి దశలో ఆస్తికి సంబంధించిన వివరాలు, సర్వే నంబర్, ఫ్లాట్ నంబర్ సరిహద్దులు తదితరాలను నమోదు చేయాలి. మూడోదశలో మార్కెట్ రుసుము, రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ధారణ అవుతుంది. ఆస్తి వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ రుసుమును సాఫ్ట్‌వేర్ ఖరారు చేస్తుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ రుసుం, పాస్ పుస్తకం, కొరియర్ ఛార్జీలు ఉంటాయి.
👉తదుపరి దశలో అమ్మకందారు వివరాలు చిరునామా నమోదు చేయాలి. అయిదో దశలో కొనుగోలు దారు వివరాలు, చిరునామా, ఆరోదశలో కొనుగోలుదారు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చాలి. ఏడో దశలో సాక్షుల పేర్లు చేర్చాలి. ఆ తరువాత డాక్యుమెంట్‌ను చూసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక ఎనిమిదో దశలో అన్‌లైన్ లేదా చలానా ద్వారా నిర్దేశిత రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు ప్రక్రియ పూర్తి అయ్యాక తొమ్మిదో దశలో స్లాట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.*
♦️సమస్యలు తలెత్తితే...!♦️
👉హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆధార్ సంఖ్య ఇవ్వటం ఇష్టం లేనివారికి వేరే లింక్‌ను ఏర్పాటు చేశారు. ఓపెన్ ప్లాట్‌లకు ఆస్తిపన్ను అంచనాకు సంబంధించి సంఖ్య ఉండదు కాబట్టి పీటీఐఎన్ లేదా టీపీఐఎన్ సంఖ్య కోసం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లాట్‌కు సంబంధించిన అన్ని వివరాలతో పాటు, లే అవుట్ , హద్దులను పొందుపరిచి రిజిస్టర్డ్ డ్యాకుమెంట్‌ను జతపరచాల్సి ఉంటుంది. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని ప్రస్తావించేందుకు ఇష్యూస్ ట్రాకర్ పేరిట ప్రత్యేక లింక్‌ను ఇచ్చారు. ఎలాంటి లాగిన్ అవసరం లేకుండా నిషేధిత ఆస్తుల వివరాలు పొందే అవకాశాన్ని కల్పించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కార్యాలయంతో పాటు స్లాట్‌ల లభ్యతను తెలుసుకునే సదుపాయాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
👉స్లాట్ బుక్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇
Click here
♦️ Ts డిపార్ట్‌మెంటల్ టెస్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ November 2020 Session ♦️
👉 నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ: 11/12/2020 *
👉 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 16/12/2020 *
👉ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 31/12/2020 ద్వారా 11.59 PM *
👉. పరీక్షల షెడ్యూల్: 27/01/2021 నుండి 03/02/2021 *
👉 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో హోస్ట్ చేయబడతాయి: పరీక్ష ప్రారంభించడానికి 07 రోజుల ముందు. *
👉For Official Notification PDF :-
Click here
NTPC రాష్ట్రాల వారీగా అభ్యర్థుల వివరాలు లింక్ కింద ఇచ్చాను. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.👇👇👇
NTPC రాష్ట్రాలవారీగా అభ్యర్థుల వివరాలు :- Click here
Today's job and Education updates December 10 - 2020
☑️ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్ డేట్స్ యొక్క పేపర్ ప్రకటన కింద లింక్ రూపంలో ఇచ్చాను.
☑️మరియు cci notification pdf ఇచ్చాను.
👉 చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.
Today's job and education updates :- Click here
CCI notification pdf :- Click here
హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖ లో ఉద్యోగాలు
👉National institute of rural development and panchayati Raj Rajendra Nagar Hyderabad నుండి 510 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉దీనికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు.
👉ఇంటర్మీడియట్ మరియు పిజి అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
👉పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు.
♦️Last date of of recipient of online application is 29 12 2020♦️
☑️National institute of rural development and panchayati Raj Hyderabad under the ministry of rural development govt of India is is implementing a national level project namely creating clusters of model gram panchayat is to achieve holistic development through inch international strengthening of GPS and quality gpda across in India over next 2 years
♦️Types of post♦️
There are three type of vacancies are there one is state programmer coordinator 10 vacancies, second one is is young fellow 250 vacancies, and another one is cluster level resource person 250 vacancies are there.
👉Notification PDF :- Click here
*🔥MLC- ఎన్నికల ఓటర్ లిస్టు విడుదలైంది.*🔥
*👉 ఇందులో మీ అప్లికేషన్ ఐ డి (Application Id) ఎంటర్ చేసి మీ పోలింగ్ కేంద్రం మరియు సీరియల్ నంబర్ సులభంగా తెలుసుకోవచ్చు*
*కింది లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళతారు.*👇👇
1). వెబ్సైట్ పేజి లో పైన Search by details మరియు search by Application Id అని ఉంటుంది.
2).ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకుని details ఎంటర్ చేసి captcha code enter చేసి search మీద click చేయండి.
3).అప్లికేషన్ Id తో search చేయడం చాలా సులభం అవుతుంది.
👉Website link :- Click here
*🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏*
*🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏*
TS DEECET 2020 మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల
♦️All the Candidates who have secured rank in DEECET-2020 and the candidates who have attended for certificate verification for admission into two year D.El.Ed (Diploma in Elementary Education) and D.P.S.E. (Diploma in Pre-School Education) course for the academic batch - 2020-2022 (through web counseling) are informed that the following is the schedule for 1st phase of counseling for DEIEd / DPSE courses for batch 2020-22, as follows:
♦️డీసెట్ -2020 లో ర్యాంక్ సాధించిన అభ్యర్థులందరూ, రెండేళ్ల డి.ఎల్.ఎడ్ (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా), డి.పి.ఎస్.ఇ. (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) కోర్సు - 2020-2022 (వెబ్ కౌన్సెలింగ్ ద్వారా) బ్యాచ్ 2020-22 కోసం DEIEd / DPSE కోర్సులకు మొదటి విడత షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది.
1. Submission of Web based preference of Colleges by the candidates as per the rank obtained in DEECET 2020 under Phase - I : 10.12.2020 to 14.12.2020
2. Allotment of seats to the candidates based on the merit order and rule of reservation under phase -I : 17.12.2020 to 21.12.2020
3. Payment of Fee : 22.12.2020 to 24.12.2020
4. Download the Final Admission letter : 22.12.2020 to 24.12.2020
5. Reporting to the Colleges on or before : 28.12.2020.
.
కేంద్ర వ్యవసాయ చట్టాలు 2020
👉కేంద్ర ప్రభుత్వం 2020 లో కొన్ని ముఖ్యమైన వ్యవసాయ చట్టాలను తీసుకు రావడం జరిగింది.
👉వాటిలో ఎన్ని బిల్లులు ఉన్నాయి అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి దాని యొక్క నేపథ్యం ఏంటి ప్రయోజనాలు ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ కింద ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.
🔷వ్యవసాయ చట్టాల యొక్క పూర్తి వివరాలతో కూడిన pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి👇👇👇
Click here
Today's Important jobs and Education updates 7th December 2020
👉ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్ డేట్స్ యొక్క పేపర్ ప్రకటన కింద లింక్ రూపంలో ఇచ్చాను. చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.👇👇
Click here
💰 *IT Refunds Information* 💰
☑️ *Income Tax refunds జమ అవుతున్నాయి*
☑️ *2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ ఫైలింగ్ పూర్తి చేసిన వారికి రావలసిన రిఫండ్ లు వారి ఖాతాలలో జమ అవుతున్నాయి. గమనించగలరు.*
☑️ *రిఫండ్ మొత్తానికి ఏప్రిల్ 1 నుండి రిఫండ్ చెల్లింపు వరకు వడ్డీ కూడా వస్తుంది.*
☑️ *అయితే ఈ వడ్డీ Taxable. అంటే దీనిని వచ్చే సంవత్సరం Income from other Sources తప్పక లో చూపాలి.*
☑️ *మీ యొక్క టాక్స్ రిటర్న్స్ స్టేటస్ ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు* 👇👇
👉👉 Link :- Click here
రైల్వే GDCE GS & క్వశ్చన్ పేపర్ PDF
👉రైల్వే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్.. డిసెంబర్ 6 2020 ఉదయం జరిగిన క్వశ్చన్ పేపర్ పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగింది. చూసి డౌన్లోడ్ చేసుకోగలరు..👇👇👇👇👇👇
👉Question paper PDF :- Click here