Telangana PRC fixation Main points in Telugu
తెలంగాణ వేతన సవరణ ఉత్తర్వులుు ముఖ్యాంశాలు:-
*🔷తెలంగాణ వేతన సవరణ ఉత్తర్వులు జారీ🔷*
★ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఉత్తర్వులను తెలంగాణ సర్కారు జారీ చేసింది.
★ ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించి పది ఉత్తర్వులను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
★ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను సవరించింది. 2018 జులై 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి.
★ ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలుగా నిర్ణయించింది.
★ జీహెచ్ఎంసీ పరిధిలోని ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ..
★ కరీంనగర్,
★ ఖమ్మం,
★ మహబూబ్‌నగర్,
★ నిజామాబాద్,
★ రామగుండం,
★ వరంగల్‌లో 17 శాతం,
★ 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉన్న 42 పట్టణాల్లో 13 శాతం,
★ ఇతర ప్రాంతాల్లో 11 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వనుంది.
*ఈ రోజు విడుదలైన పీఆర్సీ జీవోలలో ముఖ్యమైన అంశాలు*
➡ *ఉద్యోగులు జూన్ 1, 2021 నుండి నగదు రూపంలో జులై 1 న కొత్త జీతం అందుకుంటారు.*
➡ *ఏప్రిల్,మే నెల బకాయిలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు.(ఎపుడు ఇస్తారని స్ఫష్టత లేదు)*
➡ *01.04.20 నుండి 31-03-21 వరకు బకాయిలు ఉద్యోగి రిటైర్‌మెంట్ తర్వాత ఇస్తారు.*
➡ *HRA తగ్గించారు. (24/17/13/11)*
➡ *జులై 1,2018 న ఉద్యోగి మూలవేతనం ఆధారంగానే నూతన వేతనం ఫిక్సేషన్. కాబట్టి 2017 TRT కొంత ఇబ్బందె.*
GO.56:
గ్రాట్యుటీ 16 లక్షలు
👉01.04.2020 నుండి వర్తింపు
👉01.04.2020-31.05.2021 బకాయిలు 36 వాయిదాలలో చెల్లింపు
👉01.06.2021 నుండి చెల్లింపు ప్రారంభం
New DA 7.28%(GO.52)
మరణించిన CPS ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కుటుంబ పెన్షన్ (Family Pension)1980 Pension Rules applicable.
👇👇👇👇
13% HRA Salary chart :-👇👇👇
👇👇👇
17% HRA Salary chart :- 👇👇👇👇👇👇
24% HRA Salary chart:-👇👇👇👇👇👇
CPS employees family pension G.O 👇👇👇
👇👇👇