How to get Ts Ration card status and ration card Xerox
👉మీయొక్క రేషన్ status మరియు రేషన్ కార్డు జిరాక్స్, వివరాలు ,ఈ విధంగా తీసుకోండి.
👉తెలంగాణలో లో మీ రేషన్ status మరియు మీ రేషన్ కార్డ్ వివరాలు , రేషన్ కార్డు జిరాక్స్ ను పొందడానికి క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి.
👉లింక్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు official website కు వెళతారు.
👉అక్కడ మీ రేషన్ కార్డ్ ఆప్షన్ తీసుకుని రేషన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి.
👉తర్వాత మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు వస్తాయి.
👉 అక్కడ మీకు ఈ నెల రేషన్ వచ్చిందా లేదా మరియు రేషన్ కార్డు వివరాలకు జిరాక్స్ తీసుకోవాలి ఆనుకుంటే ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
💥ఇక్కడ క్లిక్ చేసి రేషన్ card స్టేటస్ & వివరాలు పొందండి.👇 👇
Click here
BECIL latest Jobs recruitment 2021
👉BECIL నుండి మూడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
👉వీటిలో ఎనిమిదో తరగతి అర్హతతో Handiman ఉద్యోగాలు అదేవిధంగా డిగ్రీఅర్హతతో సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉ఇవి పూర్తిగా కాంట్రాక్టు ఉద్యోగాలు.
👉ఈ పోస్టులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
👉నోటిఫికేషన్ యొక్క పూర్తి పూర్తి సమాచారం పిడిఎఫ్ లింక్ అయితే కింద ఇచ్చాను.
👉ఆ పిడిఎఫ్ లింక్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి పోస్ట్ కి సంబంధించిన అర్హతతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
ముఖ్యమైన సమాచారం:-
👉అప్లై చేసుకునే విధానం:- ఆన్లైన్లో
👉దరఖాస్తు ప్రారంభం తేదీ:-17-06-2021
👉దరఖాస్తు యొక్క చివరి తేదీ:- 30-06-2021
👉నోటిఫికేషన్ పిడిఎఫ్ కోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి 👇👇👇👇👇👇👇👇
DSC wise revised basic pays based on RPS 2020
డీఎస్సీ ల వారీగా ఆర్ పి ఎస్ 2020 ప్రకారం బేసిక్ పే వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో నూతన పిఆర్సి ప్రకటించిన దాని ప్రకారం వివిధ డీఎస్సీ ల వారీగా గత బేసిక్ పే ప్రస్తుత బేసిక్ పే వివరాలు క్రింది విధంగా ఉన్నాయి చూడగలరు.
PM KISAN 11th INSTALLMENT BENFICIARY LIST RELEASED
PM కిసాన్ 11 వ విడత అర్హుల జాబితా .
- Pm కిసాన్ 11 వ విడత అభ్యర్థుల జాబితా కోసం క్రింద ఇచ్చినటువంటి పైన క్లిక్ చేసి చూసుకో గలరు.
- దీనికి సంబంధించిన అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
- ఈ జాబితాలో ఉన్న రైతుల అకౌంట్లోకి మాత్రమే ఈ విడత డబ్బులు చేరుతాయి..
- క్రింద ఇచ్చిన LINK పైన క్లిక్ చేసి మీ గ్రామంలోని జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
ఇక్కడ క్లిక్ చేసి 11వ మీ అకౌంట్ స్టేటస్ తెలుసుకోండి
CLICK HERE
ఇక్కడ క్లిక్ చేసి 11వ విడత జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
CLICK HERE
Telangana panchayat secretary district wise selection list released
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెలక్షన్ లిస్టు మరొక జిల్లాలో విడుదల
👉తెలంగాణలో 2018 లో జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీ పరీక్ష ఫలితాలు జిల్లాల వారీగా విడుదలయ్యాయి.
👉వీటికి సంబంధించిన ఫలితాలు జిల్లాల వారిగా మొదటి లిస్టులు విడుదలయ్యాయి దాని తర్వాత ఖాళీల ఆధారంగా మళ్లీ సెకండ్ లిస్టు లిస్టు లిస్టు ఈ విధంగా జిల్లాల వారీగా విడతలవారీగా జాబితాలు విడుదలయ్యాయి.
👉ఇప్పుడు తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మరొక లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది ఆ లిస్టులో 1:5 ప్రకారం మొత్తంగా 70 మందిని ఎంపిక చేయడం జరిగింది.
👉వీరికి సంబంధించినటువంటి ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 21న Certificate Verification on 21.06.2021 at 9.30 AM at District Panchayat Resource Centre, Behind Zilla Praja Parishad, Adilabad.నందు జరుగుతుంది.
👉కాబట్టి ఎవరైతే ఎంపికైన టువంటి అభ్యర్థులు వారి ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్లు జిరాక్స్ పత్రాలను కూడా వారితో పాటు తీసుకువెళ్లి సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో పాల్గొనండి.
👉అయితే ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో కింది లింకును క్లిక్ చేసి జాబితాను డౌన్లోడ్ చేసుకుని తెలుసుకోండి.
Adilabad district PDF list
👇👇👇👇👇
DEEKSHA app -useful to teachers and students
-:దీక్ష యాప్-విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపయోగం:-
♦️దీక్ష యాప్ ద్వారా 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకోవచ్చు. మరియు వీడియోలు చూడొచ్చు.
♦️దేశవ్యాప్తంగా అన్ని బోర్డుల classes వినొచ్చు.
♦️తెలంగాణ బోర్డు ద్వారా ఉండే సిలబస్ చదువుకోవచ్చు మరియు వినవచ్చు. వీడియో రూపంలో కూడా చూడవచ్చు.
♦️ఇది అన్ని languages లో కలదు. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు వినవచ్చు.
♦️ఈ App కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు.
♦️దేశంలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు అన్ని రాష్ట్రాల డిజిటల్ పాఠాలను ఒక వేదిక పరిధిలోకి తీసుకువచ్చి పరస్పరం జ్ఞానాన్ని పంచుకోవాలన్న లక్ష్యంతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో 2017 లో ఈ యాప్ ను రూపొందించారు.
♦️ఈ app వినియోగంలో తెలంగాణ 21వ స్థానంలో కలదు.
♦️ App లింక్ కింద ఇచ్చాను.
♦️ డౌన్లోడ్ చేసుకొని ప్రతి విద్యార్థికి దీన్ని షేర్ చేయగలరు.👇👇👇
👇👇👇👇👇
Saathi Training for telangana teachers
ఉపాధ్యాయులలో మానసిక ఒత్తిడిని తగ్గించే కార్యక్రమం
SAATHI పేరుతో అమలు
👉ఉపాధ్యాయులకు వర్చువల్ ప్లాట్ఫారం ద్వారా అవకాశం
👉పాఠశాలల్లో విద్యార్థులు సంతోషంగా విద్యనేర్చుకొనే వాతావరణాన్ని కల్పించేందుకు కార్యక్రమాలు రూపొందించిన విద్యాశాఖ, ఉపాధ్యాయులలో ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించి వారిలోని ప్రతిభలను తోటి ఉపాధ్యాయులతో పంచుకోడానికి తద్వారా వారిలోని సృజనాత్మకతను మెరుగు పరుచుకోవడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, వర్చువల్ విధానంలో ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తుంది.
👉ఇందులో భాగంగా ఉపాధ్యాయులు వారిలోని సృజనకు తగ్గట్టుగా కథలు, పాటలు, నృత్యాలు, ఆటలు, సంగీతం, కవితలు, వారు తయారు చేసిన కళారూపాలు మొ. తోటి ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో వర్చువల్ విధానంలో ఆనందంగా తమలోని ప్రతిభను పంచుకోవచ్చు.
👉ఈ కార్యక్రమం భారత దేశంలో మొదటి సారిగా మన రాష్ట్రంలో చేపట్టడం జరుగుతుంది. ఉపాధ్యాయులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, వారిలో దాగి ఉన్న సృజనను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానోఉపయోగపడుతుంది.
👉ఈ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష అభియాన్ తెలంగాణ మరియు బ్లూ ఆర్బ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
👉ఈ వర్చువల్ ప్లాట్ఫారం లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు తేదీ 16.06.2021 నుండి 20.06.2021 లోపు క్రింద ఇవ్వబడిన గూగుల్ ఫార్మ్ ని నింపి వారి పేరును నమోదు చేసుకోగలరు.👇👇👇
👇👇👇👇
Registration
Telangana rythu Bandhu update 2021
తెలంగాణలో తెలంగాణలో రైతు బంధు పథకం యొక్క డబ్బులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం ప్రారంభమైంది అయితే ఇది ఈ నెల 25 వరకు విడతలవారీగా రైతులు ఖాతాలోకి డబ్బు జమ చేయడం జరుగుతుంది.
ఈ సీజన్లో 16.95 మంది రైతులకు రైతుబంధు అందిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి విడతలో నిన్న ఒక ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం పైసలు జమ చేసింది. ఈరోజు దాదాపుగా15.07 లక్షల మందికి రైతు బంధు అందనుంది.
రైతు బంధు పథకం పూర్తి వివరాలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇👇
👇👇👇