జూన్ నెల నుండి పూర్తి జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి ఆర్థిక మంత్రి అంగీకారం.*
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక పక్షాన
ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ హరీష్ రావు గారిని ఈ రోజు వారి నివాసంలో కలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయుల అందరికీ జూన్ నెల మాసం నుండి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి మంత్రిగారు అంగీకరించారు. అదేవిధంగా బకాయి లకు సంబంధించి జి పి ఎఫ్ లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పారు. అయితే
సిపిఎస్ మరియు పెన్షనర్లకు ఎలాఇస్తారని ప్రస్తావించినప్పుడు మంత్రిగారు వారి బకాయిలు ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వడానికి ఆలోచిస్తున్నామన్నారు.
ఈ సందర్భంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన బకాయిలు కూడా జిపిఎఫ్ లో కాకుండా నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిగారిని ఐక్యవేదిక పక్షాన కోరడం జరిగింది.
*
Share on:
తెలంగాణ లో పదవ తరగతి ఫలితాల విడుదల
ఫలితాలు తెలుసుకోవడానికి క్రింద లింక్ పై క్లిక్ చేయండి....All the best........
*♦నేడు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్* రాష్ట్రంలో ని(ఐసీఎస్ ఈ) బి. ఈ డి కాలేజీలు, సీటీఈ, డైట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఆధ్యాపక పోస్టులలో డిప్యుటే షన్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆయా ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ద్వారా ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి అర్హత కల్పించారు
🌻అయితే వారి వయస్సు 2020 జూలై ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండరాదు. సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ఎంకాం/ఎంఎస్సీ పూర్తి చేసి ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ దరఖాస్తుల పరిశీలన తోపాటు ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుంది. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 25 నుంచి 30 వరకూ సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లకు దరఖాస్తులు సమర్పించాలి. జూలై 2 నుంచి 6 వరకూ దరఖా స్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందిస్తారు. జూలై 7న డిప్యుటేషన్ ఆర్డర్లు జారీచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభ ద్రుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు
🌻ఎస్సీఈఆర్ లో టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ కూడా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ)ని బలోపేతం చేసేందుకుగాను ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యుటేషన్‌పై భర్తీ చేయాలని నిర్ణయించారు. అర్హులైన లెక్చరర్లు, ఐఏఎస్ట్/సీటి, జూనియర్ లెక్చరర్/లె కల్చరర్, డైట్స్, హెడ్ మాస్టర్ స్కూల్ అసిస్టెంట్లు ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి కనీసం 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి, 58 ఏళ్లు నిండని వారు గుర్తులు. అలాగే సంబంధిత సబ్జెక్టులో ఎంఏ/ఎంఎస్సీ/ఎంకాం పూర్తిచేసి ఎండి/ ఎంఫిల్/ పీ హెచ్డీ కలిగి ఉండాలి. అర్హులైన వారు ఈ నెల 28 నుంచి 28 వరకూ సంబంధిత ఆర్.
డీ!డీ ఈవో డైట్ ప్రిన్సిపాళ్లకు దరఖాస్తులు సమర్పించుకోవాలి. జూలై 6 నుంచి 10 వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Share on:
తెలంగాణ లో డిగ్రీ, పి. జి, బి. టెక్ చివరి సంవత్సర పరీక్ష లు రద్దు చేయాలని భావిస్తున్న అధికారులు.
దీనిపై c.m తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు. చెప్పారు.
👆 పై వీడియో లింక్ ద్వారా చూడండి...
https://youtu.be/Zp9BQmPl8n4
Share on:
ఫ్లాష్.. ఫ్లాష్
నవోదయ ఫలితాలు విడుదల..
👉జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష (JNVST-2020) ఫలితాలు విడుదల.