Latest jobs in Telangana 2021

 

Latest jobs in Telangana 2021


జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా ఉద్యోగాలు 

👉తెలంగాణలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మూడు జిల్లాల్లో ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

👉 పెద్దపల్లి , కొత్తగూడెం,వికారాబాద్ district employment exchange offices ద్వారా ఆన్లైన్ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు.

👉ఈ ఆన్లైన్ జాబ్ మేళా కు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు

👉 ఈ ఆన్లైన్ జాబ్ మేళా లో మీరు హాజరు కావాలంటే మొదటగా ncs పోర్టల్ లో రిజిస్టర్ అవ్వండి. తర్వాత..

👉 దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ లింకులో మీ వివరాలు ఇవ్వండి

👉 దీనిలో మూడు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో వస్తున్నాయి.

👉 దీనిలో 10th క్లాస్ ,ఇంటర్, మరియు డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు ఉన్నాయి.

👉 దీనికి సంబంధించి మొదటగా ZOOM మీటింగ్ నిర్వహిస్తారు. 

👉ఆన్లైన్ జాబ్ మేళా తేదీల వివరాలు వికారాబాద్లో 17వ తేదీన నిర్వహిస్తారు. కొత్తగూడెంలో 18వ తేదీన నిర్వహిస్తారు. పెద్దపల్లిలో 20వ తేదీన ఉంటుంది

👉కింది లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు . ఖాళీల వివరాలు pdf 👇👇👇

Registration 

Vacancies list pdf

0 Comments